పడిసి పలుకులు పిల్లల పాటలు

పడిసి పలుకులు పిల్లల పాటలు వేకువమ్మ లేచింది తూరుపు వాలికి తెరిచింది గగడపకు కుంకుమ పూసింది బంగరు బిందె తెచ్చింది ముంగిట వెలుగు చల్లింది ఆ వేకువ పేరు జై సీతారాం. ఆయనచల్లిన వెలుగులు.. బాలల గేయాలు. నీలాల నింగిలోన ఏడురంగుల బాలల జెండా ఎగరేసిన ఏకోపాధ్యాయుడు సీతారాం.బట్టీ చదువులనే చుక్కల నడుమ చిక్కిన జ్ఞానమనే చందమామ మీదకు చిన్నారులను చేర్చడానికి అపోలో వ్యోమనౌకల్లాంటి గేయాలను కూర్చిన వ్యక్తి ఆయన. కుటుంబ బంధాలు, భావాలు, పండుగలు, కాలాలు, […]

Continue Reading

మాక్స్ ప్లాంక్ (1858-1947)

మాక్స్ ప్లాంక్ (1858-1947)  జర్మనీలోని మ్యూనిచ్, బెర్లిన్ యూనివర్సిటీల్లో చదివారు. మ్యూనిట్ యూనివర్సిటీ నుంచి 1879లో ఫిజిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ పొందారు.  1889 నుంచి 37 సంవత్సరాలు బెర్లిన్ యూనివర్శిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ థియరీటికల్ ఫిజిక్స్‌కు డైరెక్టర్‌గా చేశారు. 1918లో భౌతిక శాస్ర్తంలో నోబెల్ బహుమతి. ముఖ్య రచనలు Introdution to Theoretical Physics: 5 Volumes (1930) Philosophy of Physics (1930) Scientific Autobiography and other Papers (1949) భౌతిక […]

Continue Reading

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962)

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962) సుప్రద్ధ ఇంజనీర్‌గా, “బృందావన్ గార్డెన్స్” రూపకర్తగా మనందరికీ తెలిసినవారు “మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ఈయన 1860 కోలార్ జిల్లాలోని మద్దెనహళ్ళి గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా సిద్దమూరు మోక్షగుండం గ్రామం నుండి వలస వెళ్లారు. కేవలం ఇంజనీరింగ్ రంగంలోనే కాక, విద్యారంగంలో, నీటి పారుదల రంగంలో, పారిశ్రమిక, ప్రణాళికా రంగాలలో ఆయన విశేష కృషి చేశారు. గంగా, సింధూ, మహానంది, మూసీ, కావేరి, తుంగభద్రా నదుల నియంత్రణకు ఆయన విశేష కృషి […]

Continue Reading

యలవర్తి నాయుడమ్మ 

యలవర్తి నాయుడమ్మ    యలవర్తి నాయుడమ్మ (సెప్టెంబర్ 10, 1922 – జూన్ 23, 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.  గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి […]

Continue Reading

లిటిల్ “మౌస్” సృష్టికర్త

లిటిల్ “మౌస్” సృష్టికర్త మౌస్ లేకుండా కంప్యూటర్‌ను ఒకసారి ఊహించుకోండి 1981దాకా కంప్యూటర్లు మౌస్ లేకుండా కేవలం కీ బోర్డు సహాయంతో అన్నీ కమాండ్లతోటి ఆపరేట్ చేయాల్సి వచ్చేది. అయితే కంప్యూటర్‌కు అత్యంత ఉపయోగకరమైన మౌస్ శాస్త్రవేత్తను గూర్చి చాలా మందికి తెలియదు. ఆయన పేరు డగ్లస్ ఇంగిల్‌ బర్డ్ మాక్ (ఆపిల్) కంప్యూటర్ మొట్టమొదటగా విండోస్ తో ప్రారంభించి కంప్యూటర్ రంగాన్ని మలువు తిప్పితే డగ్లస్ మౌస్‌ను కనుగొని కంప్యూటర్‌కు కొత్త రూపాన్ని తెచ్చారు. డగ్లస్ […]

Continue Reading

లూయిస్ పాశ్చర్ (Louis Pasteur) 

లూయిస్ పాశ్చర్ (Louis Pasteur)  యిస్ పాశ్చర్ 27 డిసెంబర్ 1822 న ఫ్రాన్స్ లో జురా అనే ప్రాంతం లో జన్మించారు. 1849 వ సంవత్సవరం లో స్ట్రాస్బౌర్గ్ (Strasbourg) విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. అక్కడ ఆయన సేంద్రీయ సంయోగం (organic synthesis) ద్వారా స్ఫటిక విన్యాసాలకి (crystal structure) సంబంధించి ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేసారు. బాక్టీరియా వల్లా మరియు ఇతర సూక్ష్మ జీవుల వల్లా వ్యాధులు ఎలా సంభవిస్తాయి […]

Continue Reading

విక్రం సారాభాయ్   

విక్రం సారాభాయ్    విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు. విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్ , సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో […]

Continue Reading

శుశృతుడు

శుశృతుడు నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్‌లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు క్రీ.పూ 6వ శతాబ్ధానికి చెందిన శుశృతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృత […]

Continue Reading

సర్ ఐజాక్ న్యూటస్

సర్ ఐజాక్ న్యూటస్ సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 15, 1642 – మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణఇత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగినవాడు. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్ర్తం మరియు అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది. సర్ […]

Continue Reading

సి.వి. రామన్ (1888-1970)

సి.వి. రామన్ (1888-1970) రామన్‌కు లభించిన గౌరవ పురస్కారాలు 1924 -రాయల్ సొసైటీ పెలోషిప్ ఎఫ్ఆర్ఎస్ 1929 -బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్ 1930 -నోబెల్ పురస్కారం 1941 -ప్రాంక్లిన్ పతకం 1954 -భారతరత్న 1957 -లెనిన్ శాంతి బహుమతి 1917 -ఐఏసి గౌరవ కార్యదర్శి 1993 -48 భారతీ విజ్ఞాన సంస్థ ఐఐఎస్సీ బెంగుళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఎస్సీ డైరెక్టర్ రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని కాంతి వివర్తనము అకాస్టిక్ నాద తరంగ శాస్త్రం […]

Continue Reading