కథల కాణాచి……

విద్యలో  ముఖ్యమైన అంశాలు 1) సాహిత్యం, 2) కథలు, 3) చిత్రలేఖనం (డ్రాయింగ్), 4) పుస్తక పఠనం. ఈ నాలుగు అంశాలు పిల్లవాని సృజనాత్మకతకు సంబంధించినవి. సాహిత్యం అది ఏ భాషలోనైనాకావచ్చు. మంచి విలువులతో కూడిన సాహిత్యం చదివినపుడు పిల్లల మనోభావాలలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. తమను తాము ప్రశ్నించుకోవడం మొదలవుతుంది. సున్నత భావాలను మనసులో చొప్పించడం జరుగుతుంది. ఒక కవిత ద్వారా ఒక అద్భుత విషయాన్ని గ్రహించవచ్చు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర లేదా సంఘటనలు […]

Continue Reading

ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం .. ఔరంగజేబు

(ఔరంగాజేబులో ఎన్ని దుర్గుణాలున్నప్పటికీ అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమూ, లౌకిక వ్యవహార జ్ఞానమూ, దూరదృష్టీ ఉన్నాయి. అతని అక్షరాలు ముత్యాలు దొర్లినట్లుంటాయి. తన వద్దకు పంపబడిన ముఖ్యమన అర్జీలన్నిటికీ అతడే స్వహస్తాలతో ప్రత్యుత్తరాలు రాసేవాడు. అతనికి చిన్నతనంలో చదువు చెప్ాపిన ముల్లాసాలే అనే ఉపాధ్యాయుడు తనకు గొప్ప ఉద్యోగము ఇవ్వమంటూ అర్జీ పంపితే అందుకు ఔరంగజేబు ఈ విధంగా ప్రత్యుత్తరం రాశాడు. విల్ డ్యురంట్ అనే ప్రసిధ్ద చరిత్రకారుడు మొఘల్ ఆస్థాన […]

Continue Reading