ఐజాక్ అసిమోవ్ (1920-92)

దేశం: రష్యా విద్యాభ్యాసం: అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డి వృత్తి: బోస్టన్ విశ్వవిద్యాలయం (అమెరికా)లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, రచనా వ్యాసంగం.   ముఖ్య రచనలు: Robot (1950) Naked Sun (1957) Foundation Troilogy (1963) Understanding Physics (3vols. 1966) Asimov’s Guide to Bible (2vols. 1968) Asimov’s Guide to Shakespeare (2vols. 1970) Asimov’s Guide to Science (2vols. 1972) Extra Terrestrial Civiliztion […]

Continue Reading

ఇ-మెయిల్

21వ శతాబ్ధంలో ఇ-మెయిల్ అంత ప్రాచుర్యాన్ని పొందిన వైజ్ఞానికి విషయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచం మొత్తానికి క్షణాల్లో సమాచారాన్ని అందించగల్గుతున్నది. ఈ-మెయిల్. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రచార సాధనాలు, క్షణాల్లో సమాచారాన్ని అందించగల్గుతున్నారు. తిరిగి అందుకో గల్గుతున్నారు. పెన్ను, కాగితాలు, స్టాంపులు, పోస్టింగ్ ఏవి అవసరం లేకుండా సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా చేరుతుంది. అయితే మీకు పర్సనల్ కంప్యూటర్ అయినా ఉండాలి. లేదా ఇంటర్ నేట్ సెంటర్‌లోనైనా ఈ సేవను పొందవచ్చు.   ఈ ఇ-మెయిల్ […]

Continue Reading

ఆర్యభట్టు

ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా)లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాకా ఆర్యభట్టు పై (॥) విలువను కనుగొన్నాడు. గణితంలో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్‌లను ఇతను “జ్యా” మరియు “కొ జ్యా”గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) […]

Continue Reading

ఆయన జీవం విశ్వవ్యాప్తం జయంత్ విష్ణు నార్లీకర్

పురస్కారాలు పద్మభూషణ్ (1965) ఇందిరాగాంధీ అవార్డు ఆఫ్ నేషనల్ సైన్స్ అకాడమీ (1980) యునెస్కో కళింగ అవార్డు (1996) పద్మవిభూషణ్ (2004 జనవరి 26)   ముఖ్య రచనలు The Structure of Universe (1977) Violent Phenomenon In the Universe (1982) From Black Clouds to Black Holes (1995) Seven Wonders of Cosmos (1999) Scientific Edge (2003)   విశ్వం ఎలా ఆవిర్భవించింది… ప్రాణికోటి ఎలా అవతరించింది… అనాదిగా […]

Continue Reading

ఆకాశయానాన్ని సాధ్యం చేసిన రైట్ సోదరులు

రెప్పపాటులో ఆకాశంలోకి ఎగిరి అంతరిక్షం అంతుచూసి, భూమండల పరిధుల్ని చుట్టి రావాలన్న కోరిక మనిషికి యుగాల నుంచీ ఉంది. అయితే అది నెరవేరటానికి మరెన్నో యుగాలు ఆగాల్సిన వచ్చింది.ఒక మనిషిలో పుట్టిన కోరిక అతనికే పరిమితం కాదు. అదొక జ్వాలలా అందరినీ తాకుతుంది. అప్పుడే దానిని సాధించటానికి అవసరమైన సామాజిక శక్తి సిద్ధిస్తుంది. ఆకాశయానం విషయంలో రైట్ సోదరుల రూపంలో ఆశక్తి వెల్లడైంది. మనిషికి మొదట అలవడేది అనుకరణ విద్య, అనుకరణ లేనిదే మనిషి మనిషి కాలేడు. […]

Continue Reading

అపర ధన్వంతరి ఎల్లాప్రగడ సుబ్బారావు

ఒకనాడు ప్రాణాంతకంగా నిల్చిన ‘స్ర్పూ’ వ్యాధి ప్రస్తుత తరానికి తెలియకుండా పోవటానికి మూల కారకుడు సుబ్బారావే. బోదకాలు, ఇసినోఫిలియా వంటి వ్యాధులకు ఉపయోగపడే ‘హెట్రాజెన్’, క్షయవ్యాధి నివారణిగా పేర్కొనే ‘ఇనోనెక్స్’, కలరా. టైఫాయిడ్, ప్లేగు, అతిసారం…. తదితర వ్యాధులకు దివ్యౌషధంలా ఉపయోగపడే ‘టెట్రాసైక్లిన్’ యాంటీ బయాటిక్‌లతో పాటు పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్‌ను అరికట్టే ‘మెథాట్రెక్సేట్’లు సుబ్బారావు అవిరళ పరిశోధనల ఫలాలు.   వైద్యశాస్త్రంలో ప్రతిఏటా నోబెల్ బహుమతిని ఎంపిక చేసే స్టాక్ హోంలోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోకి అడుగుపెట్టగానే […]

Continue Reading

అదృశ్య విశ్వంలో విజ్ఞానాన్వేషి గెలీలియో

గెలీలియో పరిశోధనలతో సూర్యకేంద్ర సిద్ధాంతానికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చర్చి సైద్ధాంతిక పునాదులు కదిలిపోవటం ఆరంభమయ్యాయి. దీనిని చర్చి భరించలేకపోయింది. విచారణ నిమిత్తం 70ఏళ్ళ వయస్సులో గెలీలియోని రోమ్‌కి పిలిపించి విచారించింది. ప్రగతిశీలం కాలం. సంఘర్షణ దాని మూలం. పరిణామం దాని నైజం. అయితే ఏ మార్పూ అందరికీ మోదం కాదు. అందరికీ ఖేదం కాదు. కొత్త పాతల మేలు కలయిక కూడా ఎంతో సంఘర్షణ లేనివాడు కళ ఉండదు! శాస్త్రం ఉండదు! వికాసమే […]

Continue Reading