వానపాము

వానపాము వానపాము ఒక రబ్బరు గొట్టం ఆకారంలో ఉండే అనిలిడా వర్గానికి చెందిన జీవి. ఇవి సాధారణంగా చిత్తడి నెలలో నివశిస్తాయి. వీటి ముఖ్య ఆహారం మట్టిలో ఉండే జీవ, నిర్జీవ సేంద్రయ పదార్థాలు. దీని జీర్ణవ్యవస్థ శరీరం మొత్తం ప్రాకి ఉంటుంది. దీనికి శ్వాశించటానికి ప్రత్యేక అవయవాలు ఉండవు. ఇది తన చర్మంతోనే శ్వాసిస్తుంది. ఇది వాయువులను చర్మము మరియు కాపిల్లరీల ద్వారా గ్రహిస్తుంది. రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను గ్రహించి రక్తంలోని ప్లాస్మాలో కలుస్తుంది. […]

Continue Reading

తేనెటీగలు

తేనెటీగలు చీమలలాగే తేనేటీగలు కూడా సంఘజీవులు. ఇవి పూలలోని మకరందాన్ని సేకరించి తియ్యటి తేనెను మనకు అందిస్తున్నాయి. పూల మకరందాన్ని సేకరించటంతోపాటు అవి పూల నుండి పుప్పొడి సేకరిస్తూ మొక్కల ఫలధీకరణానికి ఎంతో దోహదపడుతున్నాయి. తేనేటీగలు ఒక కిలో తేనెను సేకరించాలంటే ఒక లక్షా యాభైవేల తేనె బిందువులను పువ్వుల నుండి సేకరించాలి. ఒక పువ్వు నుంచి ఒక బింధువును సేకరించి “తేనేతెట్టు”లో దాచి పెడుతుంది. ఇలా తేనెను సేకరించటానికి రానుపోను షుమారు మూడు కిలో మీటర్లు […]

Continue Reading

మానవుడికి మేలు చేసే సాలీళ్ళు

మానవుడికి మేలు చేసే సాలీళ్ళు  మీరంతా స్పైడర్ మాన్ కార్టూన్ ఫిల్మ్, స్పైడర్ మాన్ సినిమాలు చూసి వుంటారు. తన స్నేహితులు, లేదా ఇతరులు ఎవరైన ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటాడు. స్పైడర్ మాన్, అంతేకాదు తన పట్టుదారాలతో శత్రువులను బంధించటం, ఎత్తయిన బిల్డింగ్ లను సునాయాసంగా ఎక్కేయటం, అంత ఎత్తుల నుంచి  దూకటం మీరంత చూసే వుంటారు. అయితే మన సాలీళ్లు కూడా ఈ సహసాలన్నీ చేస్తాయని గమనించారా.. సాధారణంగా మన ఇళ్ళల్లో, పెరట్లో రెండు […]

Continue Reading

“బయోలాజికల్ హెలికాప్టర్” – తూనీగ

“బయోలాజికల్ హెలికాప్టర్” – తూనీగ వాన కురిసి వెలసిన కొంత సేపటికి ఆకాశంలో గమనిస్తే తూనీగలు గుంపులు గుంపులుగా చిన్నసైజు విమానాలు లేదా హెలికాప్టర్లు దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది. రక రకాల విన్యాసాలు చేస్తూ ఆకాశంలో స్వైర విహారం చేస్తుంటాయి. తోటలలో, ఆరుబయట గమనిస్తే పూల మొక్కల మీద వాలుతూ రివ్వున ఎగిరిపోతుంటాయి. ఈ మధ్య తూనీగ మీద కూడా ఒక మంచి పాట వచ్చింది. తూనీగ… తూనీగ… ఎందాక పరిగెడతావే… అని ఆవంక, ఈ వంక […]

Continue Reading

ప్లయింగ్ టైగర్స్ దోమలు

ప్లయింగ్ టైగర్స్ దోమలు ఆగస్టు ఇరవైవ తేదీ వరల్డ్ మస్కిటో డే ఆగస్టు పదవ తేదీ డెంగు ప్రివెన్షన్ డే   ప్లయింగ్ టైగర్ అనేది “ఎడన్ ఎజిప్ట్” అనే ఒక దోమ పేరు.అయితే మనం అన్ని రకాల దోమలకు ఆ పేరు పెట్టవచ్చు. ఎందుకంటే మానవుడి రక్తాన్ని పీల్చుకొనే దోమలకుఅది సరైన పేరే. సాయంత్రం ఆరయ్యే సరికల్లా వాటి వేట ప్రారంభమవుతుంది. ఎక్కడా కూర్చోనివ్వవు, నిల్చుకోనివ్వవు, చదువుకోనివ్వవు. మనల్ని కుట్టి రక్తాన్ని పీల్చుకోవటమే వాటి పని. […]

Continue Reading

పెంగ్విన్

పెంగ్విన్ పెంగ్విన్ నడక, ప్రవర్తన గమనించినపుడు అవి మర్రుగుజ్జు మనష్యులలాగా మనకు అనిపిస్తాయి. వెనుకవైపు నల్లగా, ముందు వైపు తెల్లగా నీట్‌గా డ్రస్ చేసుకొన్న వ్యక్తిలా కనిపిస్తాయి. అంతేకాకుండా దాని రెక్కలు మనిషి చేతులు లాగా అనిపిస్తాయి. అది నడిచే విధానం కూడా మనిషిని పోలి ఉండడం విశేషం. పెంగ్విన్లు కూడా మనుష్యులను పెద్ద సైజు పెంగ్విన్లుగా భావించి దగ్గరకు చేరిన సందర్భాలు ఉన్నాయిని పరిశోధకులు గమనించారు. వీటి శాస్ర్తీయ నామం “ఆస్టినోడైటిసం” ఫోస్టేరి ఇవి మొత్తం […]

Continue Reading

డాల్ఫిన్

డాల్ఫిన్ ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే డాల్ఫిన్లకు మానవునితో స్నేహమంటే ప్రాణం. అది ఎందుకో మరి తెలియదు. సాధారణంగా కుక్కలు, పిల్లులాంటి పెండుపు జంవుతులు మనం ఆహారం పెడుతున్నాం కాబట్టి మనల్ని అభిమానిస్తాయి. మనం డాల్ఫిన్లకు ఎటువంటి మేలు చేయకపోయినా అవి మనల్ని అభిమానిస్తాయి. పూర్వీకులు డాల్ఫిన్లను పర్పాయిస్ అని పిలిచేవారు. రోమన్ కాలంలోనే వాటి ఉనికిని గూర్చి తెలిసిన వుంటుందని చరిత్రకారులు చెబుతారు. 74 బి.సి కాలం నాటి నాణ్యాలపై డాల్ఫిన్ చిహ్నాలు ఉన్నట్లు కనుగొన్నారు. […]

Continue Reading

సీతాకోక చిలుకలు

సీతాకోక చిలుకలు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన కీటకాలు సీతాకోక చిలుకలు. దీనికి ముఖ్య కారణం వీటి రంగు రంగుల రెక్కలే. సీతాకోక చిలుకలను వర్ణించని కవి బహుశా ఉండరేమో… ఏ సాహిత్యంలో వెతికినా సీతాకోక చిలుకల వర్ణన మనకు కనిపిస్తుంది. ఇవి లెపిడొపెటెరా వర్గానికి చెందిన కీటకాలు. గ్రీకులో చారల రెక్కలు ముఖ్యమైన తేడా. ఇవి బీటల్ పురుగుల తర్వాత అత్యంత పెద్ద కీటక వర్గం. వీటిలో ఒక లక్షా యాభై వేల రకాలున్నాయి. వీటిలో […]

Continue Reading

బర్డ్ వాచింగ్

బర్డ్ వాచింగ్ పక్షులంటే ఇష్టపడినివారుండరు. ప్రొద్దునే వాటి కిలా కిలా రావాలు వింటుంటే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ఎంతో మంది మొదట దీన్నే హాబీగా ప్రారంభించినా తర్వాత శాస్త్రీయఅవగాహనకు వారి పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయి. మనదేశంలో బర్డ్ వాచింగ్ గూర్చి చెప్పుకోవాలంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది సలీమ్ ఆలి. భారత దేశ ఆర్నితాలజీలో ఫాదర్ ఆఫ్ ఇండియాన్ అర్నితాలజీ అని ఆయనకు పేరు. ఆయన రాసిన ది ఫాల్ ఆప్ ఎస్పారో అనే పుస్తకం బర్డ్ […]

Continue Reading