సీతాకోక చిలుకలు

సీతాకోక చిలుకలు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన కీటకాలు సీతాకోక చిలుకలు. దీనికి ముఖ్య కారణం వీటి రంగు రంగుల రెక్కలే. సీతాకోక చిలుకలను వర్ణించని కలి బహుశా ఉండరేమో… ఏ సాహిత్యంలో వెతికినా సీతాకోక చిలుకల వర్ణన మనకు కనిపిస్తుంది. ివి లెపిడొపె్టెరా వర్గానికి చెందిన కీటకాలు. గ్రీకులో చారల రెక్కలు ముఖ్యమైన తేడా. ివి బీటల్ పురుగుల తర్వాత అత్యంత పెద్ద కీటక వర్గం. వీటిలో ఒక లక్షా యాభై వేల రకాలున్నాయి. వీటిలో […]

Continue Reading

మానవుడికి మేలు చేసే సాలీళ్ళు

మానవుడికి మేలు చేసే సాలీళ్ళు మీరంతా స్పైడర్ మాన్ కార్టూన్ ఫిల్మ్, స్పైడర్ మాన్ సినిమాలు చూసి వుంటారు. తన స్నేహితులు, లేదా ఇతరులు ఎవరైన ఆపదలో ఉఁటే వెంటనే ఆదుకుంటాడు. స్పైడర్ మాన్, అంతేకాదు తన పట్టుదారాలతో శత్రువులను బంధించటం, ఎత్తు అయిన బిల్డింగ్ లను సునాయాసంగా ఎక్కేయటం, అంత ఎత్తుల నుంచి  దూకటం మీరంత చూసే వుంటారు. అయితే మన సాలీళ్లు కూడా ీ సహసాలన్నీ చేస్తాయని గమనించారా.. సాధారణంగా మన ఇళ్ళల్లో, పెరట్లో […]

Continue Reading
mosquitoes

ప్లయింగ్ టైగర్స్ దోమలు

ప్లయింగ్ టైగర్స్ దోమలు ఆగస్టు ఇరవైవ తేదీ వరల్డ్ మస్కిటో డే ఆగస్టు పదవ తేదీ డెంగు ప్రివెన్షన్ డే ప్లయింగ్ టైగర్ అనేది ఎడన్ ఎజిప్ట్ అనే ఒక దోమ పేరు.అయితే మనం అన్ని రకాల దోమలకు ఆ పేరు పెట్టవచ్చు. ఎందుకంటే మానవుడి రక్తాన్ని పీల్చుకొనే దోమలకుఅది సరైన పేరే. సాయంత్రం ఆరయ్యే సరికల్లా వాటి వేట ప్రారంభమవుతుంది. ఎక్కడా కూర్చోనివ్వవు, నిల్చుకోనివ్వవు, చదువుకోనివ్వవు. మనల్ని కుట్టి రక్తాన్ని పీల్చుకోవటమే వాటి పని. అంత […]

Continue Reading
pengwin

పెంగ్విన్

పెంగ్విన్ పెంగ్విన్ నడక, ప్రవర్తన గమనించినపుడు అవి మర్రుగుజ్జు మనష్యులలాగా మనకు అనిపిస్తాయి. వెనుకవైపు నల్లగా, ముందు వైపు తెల్లగా నీట్గా డ్రస్ చేసుకొన్న వ్యక్తిలా కనిపిస్తాయి. అఁతేకాకుండా దాని రెక్కలు మనిషి చేతులు లాగా అనిపిస్తాయి. అది నడిచే విధానం కూడా మనిషిని పోలి ఉండడం విశేషం. పెంగ్విన్లు కూడా మనుష్యులను పెద్ద సైజు పెంగ్విన్లుగా భావించి దగ్గరకు చేరిన సందర్భాలు ఉన్నాయిని పరిశోధకులు గమనించారు. వీటి శాస్ర్తీయ నామం ఆస్టినోడైటిసం ఫోస్టేరి ఇవి మొత్తం […]

Continue Reading
dolphins

డాల్ఫిన్

డాల్ఫిన్ ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే డాల్ఫిన్లకు మానవునితో స్నేహమంటే ప్రాణం. అది ఎందుకోమరి తెలియదు. సాధారణంగా కుక్కలు, పిల్లులాంటి పెండుపు జంవుతులు మనం ఆహారం పెడుతున్నాం కాబట్టి మనల్ని అభిమానిస్తాయి. మనం డాల్ఫిన్లకు ెటువంటి మేలు చేయకపోయినా అవి మనల్ని అభిమానిస్తాయి. పూర్వీకులు డాల్ఫిన్లను పర్పాయిస్ అని పిలిచేవారు. రోమన్ కాలంలోనే వాటి ఉనికిని గూర్చి తెలిసన వుంటుందని చరిత్రకారులు చెబుతారు. డెబైనాలుగు బి.సి కాలం నాటి నాణ్యాలపై డాల్ఫిన్ చిహ్నాలు ఉన్నట్లు కనుగొన్నారు. డాల్ఫిన్ […]

Continue Reading

గబ్బిళం

గబ్బిళం గబ్బిళాల మీద కొన్ని అపోలాలున్నాయి. కాని నిజానికి అవన్ని నిజాలు కావు. అవి మనుష్యుల రక్తం తాగుయని, తాంత్రిక విద్యలు తెలుసునని, జబ్బులను వ్యాపింపచేస్తాయననే అపోహలున్నాయి. కాని అవి మిగతా జంతువుల్లా కాక పరిశుభ్రతను పాటిస్తాయని, వాటికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గబ్బిళాలు పాలిచ్చే జంతువుల (క్షీరదాలు) జాతికి చెందినవి. ఇది ఏకైక ఎగిరే జంతువు. అంతేకాకుండా శరీరం మీద ఫర్ ఉండే జంతువు. ఇందులో దాదాపు ౧,౩౦౦ […]

Continue Reading