గబ్బిలం

గబ్బిలం గబ్బిలాలు  మీద కొన్ని అపోలాలున్నాయి. కాని నిజానికి అవన్ని నిజాలు కావు. అవి మనుష్యుల రక్తం తాగుయని, తాంత్రిక విద్యలు తెలుసునని, జబ్బులను వ్యాపింపచేస్తాయననే అపోహలున్నాయి. కాని అవి మిగతా జంతువుల్లా కాక పరిశుభ్రతను పాటిస్తాయని, వాటికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గబ్బిలాలు పాలిచ్చే జంతువుల (క్షీరదాలు) జాతికి చెందినవి. ఇది ఏకైక ఎగిరే జంతువు. అంతేకాకుండా శరీరం మీద “ఫర్” ఉండే జంతువు. ఇందులో దాదాపు 1,300 […]

Continue Reading