పెంగ్విన్

పెంగ్విన్ పెంగ్విన్ నడక, ప్రవర్తన గమనించినపుడు అవి మర్రుగుజ్జు మనష్యులలాగా మనకు అనిపిస్తాయి. వెనుకవైపు నల్లగా, ముందు వైపు తెల్లగా నీట్‌గా డ్రస్ చేసుకొన్న వ్యక్తిలా కనిపిస్తాయి. అంతేకాకుండా దాని రెక్కలు మనిషి చేతులు లాగా అనిపిస్తాయి. అది నడిచే విధానం కూడా మనిషిని పోలి ఉండడం విశేషం. పెంగ్విన్లు కూడా మనుష్యులను పెద్ద సైజు పెంగ్విన్లుగా భావించి దగ్గరకు చేరిన సందర్భాలు ఉన్నాయిని పరిశోధకులు గమనించారు. వీటి శాస్ర్తీయ నామం “ఆస్టినోడైటిసం” ఫోస్టేరి ఇవి మొత్తం […]

Continue Reading

డాల్ఫిన్

డాల్ఫిన్ ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే డాల్ఫిన్లకు మానవునితో స్నేహమంటే ప్రాణం. అది ఎందుకో మరి తెలియదు. సాధారణంగా కుక్కలు, పిల్లులాంటి పెండుపు జంవుతులు మనం ఆహారం పెడుతున్నాం కాబట్టి మనల్ని అభిమానిస్తాయి. మనం డాల్ఫిన్లకు ఎటువంటి మేలు చేయకపోయినా అవి మనల్ని అభిమానిస్తాయి. పూర్వీకులు డాల్ఫిన్లను పర్పాయిస్ అని పిలిచేవారు. రోమన్ కాలంలోనే వాటి ఉనికిని గూర్చి తెలిసిన వుంటుందని చరిత్రకారులు చెబుతారు. 74 బి.సి కాలం నాటి నాణ్యాలపై డాల్ఫిన్ చిహ్నాలు ఉన్నట్లు కనుగొన్నారు. […]

Continue Reading