శుశృతుడు
శుశృతుడు నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్‌లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు క్రీ.పూ 6వ శతాబ్ధానికి చెందిన శుశృతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృత […]
Continue Reading