హరగోవింద్ ఖొరానా

హరగోవింద్ ఖొరానా హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్ర్తజ్ఞుడు జనవరి 9, 1922న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు. (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నది) తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. ఐదుగురి సంతానములో చివరివాడు. తొలుత తండ్రి శిక్షణలోను తదుపరి ముల్తాన్‌లో దయానంద్‌ ఆర్య విద్యా ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము. లాహోర్ నుండి 1943లో B.Sc మరియు […]

Continue Reading

భాస్కరాచార్యుడు

భాస్కరాచార్యుడు సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు. భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశొధనలు ప్రారంభించాడు. భాస్కరుని వంశ వృక్షము: […]

Continue Reading

బీర్బల్ సహాని 

బీర్బల్ సహాని  బీర్బల్ సహాని భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష , గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రం లో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీం ఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ! బాల్యం-విద్యాభ్యాసం  బీర్బల్ సహాని 1891 సంవత్సరం నవంబరు 14 వ […]

Continue Reading

నీల్స్ బోర్ (1885-1962)

నీల్స్ బోర్ (1885-1962) దేశం: డెన్మార్కు జననం: అక్టోబర్ 7, 1885, కోపెన్ హాగెన్ పురస్కారాలు: 1) రాయల్ డేనిష్ అకాడెమీ నుంచి స్వర్ణ పతకం. 2) భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1922) 3) ‘Ford Atoms for Peace’ (1957) ముఖ్య రచనలు: 1) Theory of Spectra and Atomic Constiution (1924) 2) Atomic Theory and Description of the Naure (1934) 3) Atomic Physics and Human […]

Continue Reading

థామస్ ఆల్వా ఎడిసన్ (1847-1931)

థామస్ ఆల్వా ఎడిసన్ (1847-1931) మనం కొద్ది క్షణాలు  కరెంట్ పోతే విల విల లాడిపోతాం. ఈనాడు ఊరూ, వాడా, పల్లె, పల్లెలు లైట్ల కాంతితో వెలిగిపోతున్నాయి. ఈనాడు టెలిఫోన్ లేని ఊరు లేదంటే అతియోక్తి కాదు. ఈ ఆవిష్కరలకు మూల పురుషుడు ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్  దాదాపు 1000 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు కలిగి వున్న ఈయన చిన్న వయసులోనే బడి మానేశాడంటే మనకు ఆశ్చర్యం కల్గుతుంది. దాదాపు   1600 ప్రయోగాలు, వివిధ […]

Continue Reading

జి.డి నాయుడు

జి.డి నాయుడు మనదేశంలో జి.డి నాయుడు పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఎందువల్లనంటే జిడి నాయుడు పెన్స్ చాలా రోజులు బహుళ ప్రచారంలో ఉండేవి. ప్రపంచంలో అనేక మంది మేధావులు ఈయనను కొనియాడారు. జి.డి. నాయుడు గురించి మాట్లాడటానికి నా కన్నా గొప్పవారు కావాలి. నేను చాలను మిలియన్లలో ఒకరు ఇటువంటి విచిత్రమైన మేధావి ఉంటారు. అని సి.వి.రామన్ అన్నారు. ఈయన 1893లో కోయంబత్తూరు దగ్గర కొంగళ్ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు గోపాల్ […]

Continue Reading

జగదీష్ చంద్రబోస్ (1858-1937)

జగదీష్ చంద్రబోస్ (1858-1937) వైర్‌లెస్ టెలిగ్రాఫ్‌ను కనుగొన్నది ఎవరు? అంటే మన సమాధానం మార్కోని అని వస్తుంది.అయితే మార్కోని కంటే ముందు వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ గురించి విస్తృత పరిశోధనలు చేసి ప్రపంచానికి ప్రయోగ పూర్వకంగా నిరూపించినది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అయితే ఆయన వైర్‌లెస్‌ ప్రయోగాలపై పేటెంట్‌ రిజిష్టరు  చేయక పోవటం వల్ల ఆయనకు ఆ కీర్తి దక్కలేదు. వైజ్ఞానికి పరిశోదనలను సొమ్ము చేసుకోవటం ఇష్టం లేక అందుకు ఆయన నిరాకరించారు. మొక్కల్లో ప్రాణముందని, వాటికి […]

Continue Reading

చార్లెస్ డార్విన్

చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది “పరిణామ సిద్దాంతం” ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముడూ ఉండేవారు. అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని తెలియజేశారు. ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్ట మొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు […]

Continue Reading

చరకుడు

చరకుడు ఆయుర్వేద శిఖామణి ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు కీ.పూ. 8వ శతాబ్ధానికి చెందినవారు. మన పురాణాలలో చరకులు అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్య వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత రోగులకి వైద్య అవసరం కోసం క్షవరం అవసరమైనది. ఆ తరువాత […]

Continue Reading

ఆల్ర్ఫెడ్ నోబెల్

    ఆల్ర్ఫెడ్ నోబెల్ నోబెల్ పేరు బహుశాల వినని వారుండరేమో. ప్రపంచ ఖ్యాతి గాంచిన నోబెల్ బహుమానం ప్రతి యేటా భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, శరీర ధర్మ్ శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రంలో విశేష ప్రతిభ చూపిన వారికి అందజేస్తారు. ఈ నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసింది ఆల్ర్ఫెడ్ నోబెల్  1901 నుంచి ఈ బహుమానాన్ని ఇస్తున్నారు. ఆల్ ఫ్రెడ్ బెర్నాండ్‌ నోబెల్ వర్థంతి రోజు ఈ బహుమానాన్ని బహుకరిస్తారు. ఆల్ర్ఫెడ్ […]

Continue Reading