పరీక్షలు – పిల్లలు – సృజనాత్మకత

‘పరీక్షలు’… మన దృష్టిలో ఇవి పిల్లల్ని బయపెడతాయి. పిల్లల్ని బడి నుంచి దూరంగా తరిమివేస్తాయి. కానీ ‘పరీక్ష’లను ‘పరీక్ష’లుగా కాకుండా ఓ ‘విభిన్న’ కోణంలో చూడగలికితే అసలు పరీక్ష అంటే ఏమిటో తెలుస్తుంది… పరీక్ష యొక్క అవసరం తెలుస్తుంది… పరీక్షలను పిల్లలు ఎంతగా ఇష్టపడతారో అర్థమవుతుంది. పరీక్షలకు, పిల్లలకు మధ్య ఎల అవినాభావ సంబంధం తేటతెల్లమవుతుంది.   నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఓ కఠోరమైన వాస్తవం. అసలు ఇప్పటి పిల్లలు పరీక్షలను ఇష్టపడుతున్నారు. పరీక్షల ద్వారా తమ […]

Continue Reading

నా పాఠశాలలో కుదరదు -గిజుభాయి

భోధనా విధానాలపై రాసిన పుస్తకాలతో పెద్ద పుస్తకాలయం నా పాఠశాలలో లేకున్నా ఫరవాలెదు, కాని ఉన్నపుస్తకాలను అడిగి తిసుకుని చదవక పొవటం మాత్రం కుదరదు. నా పాఠశాలలొ భవన గోడలకి అందంగా రంగులు వేయకపోయినా ఫరవాలేదు కాని ఒక్క సాలెగూడు గాని బూజు, ధూళిగాని ఉంటే కుదరదు. నాపాఠశాలలో అందమైన తివాచీలు పరచకపోయినా ఫరవాలేదు, కాని నేలమీద, కాళ్ళకు ఎక్కాడైనా దుమ్ము, చెత్త అంటుకుంటె  కుదరదు. నా పాఠశాలలో శిక్షనకు అవసరమైన పరికరాలు తగినన్ని లేకపోయినా ఫరవలేదు, […]

Continue Reading

జ్ఞాపకం, అవగాహనా ఒకటి కావు .. ప్రొఫెసర్ యశ్పాల్

మన పిల్లలకి ఏమి నేర్పించాలి? ఎలా నేర్పించాలి? అనే దాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు NCERT  ప్రారంభించిన గొప్ప సామాజిక చర్చలో పాల్గొనే మహత్తరావకాశం నాకు కల్గింది. విస్తృతస్థాయిలో జరిగిన ఈ చర్చలో అనేక ఆలోచనలు, ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎంతో మంది గొప్ప వారిని కలిసే అవకాశం నాకు కల్గింది. ఫలితంగా ఈ జాతీయ పాఠ్యక్రమ ప్రణాళిక రూపుదిద్దుకొంది.   ఈ క్రమంలో చాలా విశ్లేషణ జరిగింది. చాలా సలహాలు వచ్చాయి. ప్రత్యేకతల్ని పట్టించుకోవాలని, […]

Continue Reading

కిషోరం శాంతాబాయి కాలే ఎదురీత

ఎదురీచడం బ్రతికి వున్న చే లక్షణం. ప్రవాహానికి కొట్టుకు పోవడం చచ్చిన లక్షణం అని మనం కష్టాల్లో వున్నవారికి మాటలెంతైనా చెప్పవచ్చు. కానీ ఎదురీదడం ఎంత కష్టమో, ఆ ఆలోచన రావడమే ఎంత సమస్యాత్మకమో, దానికెన్ని అడ్డంకులో అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. ఆ అనుభవం లేకుండా గట్టున కూర్చుని మనం వాటి అర్థం చేసుకోలేం. అయినా ఆ అనుభవం ప్రాతిపదికన వాస్తవాన్ని వాస్తవంగా ఏరంగూ, రుచీ, వాసనా జోడించకుండా రాసిన గ్రంథాల్లో మనం అనుభవించని మరో జీవితాన్ని, […]

Continue Reading

కథల కాణాచి……

విద్యలో  ముఖ్యమైన అంశాలు 1) సాహిత్యం, 2) కథలు, 3) చిత్రలేఖనం (డ్రాయింగ్), 4) పుస్తక పఠనం. ఈ నాలుగు అంశాలు పిల్లవాని సృజనాత్మకతకు సంబంధించినవి. సాహిత్యం అది ఏ భాషలోనైనాకావచ్చు. మంచి విలువులతో కూడిన సాహిత్యం చదివినపుడు పిల్లల మనోభావాలలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. తమను తాము ప్రశ్నించుకోవడం మొదలవుతుంది. సున్నత భావాలను మనసులో చొప్పించడం జరుగుతుంది. ఒక కవిత ద్వారా ఒక అద్భుత విషయాన్ని గ్రహించవచ్చు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర లేదా సంఘటనలు […]

Continue Reading

ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం .. ఔరంగజేబు

(ఔరంగాజేబులో ఎన్ని దుర్గుణాలున్నప్పటికీ అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమూ, లౌకిక వ్యవహార జ్ఞానమూ, దూరదృష్టీ ఉన్నాయి. అతని అక్షరాలు ముత్యాలు దొర్లినట్లుంటాయి. తన వద్దకు పంపబడిన ముఖ్యమన అర్జీలన్నిటికీ అతడే స్వహస్తాలతో ప్రత్యుత్తరాలు రాసేవాడు. అతనికి చిన్నతనంలో చదువు చెప్ాపిన ముల్లాసాలే అనే ఉపాధ్యాయుడు తనకు గొప్ప ఉద్యోగము ఇవ్వమంటూ అర్జీ పంపితే అందుకు ఔరంగజేబు ఈ విధంగా ప్రత్యుత్తరం రాశాడు. విల్ డ్యురంట్ అనే ప్రసిధ్ద చరిత్రకారుడు మొఘల్ ఆస్థాన […]

Continue Reading