Tuesday, March 19, 2024

SCINTISTS

పడిసి పలుకులు పిల్లల పాటలు

పడిసి పలుకులు పిల్లల పాటలు వేకువమ్మ లేచింది తూరుపు వాలికి తెరిచింది గగడపకు కుంకుమ పూసింది బంగరు బిందె తెచ్చింది ముంగిట వెలుగు చల్లింది ఆ వేకువ పేరు జై సీతారాం. ఆయనచల్లిన వెలుగులు.. బాలల గేయాలు. నీలాల నింగిలోన ఏడురంగుల బాలల జెండా ఎగరేసిన ఏకోపాధ్యాయుడు సీతారాం.బట్టీ చదువులనే చుక్కల నడుమ చిక్కిన జ్ఞానమనే చందమామ మీదకు చిన్నారులను చేర్చడానికి అపోలో వ్యోమనౌకల్లాంటి గేయాలను కూర్చిన వ్యక్తి ఆయన. కుటుంబ బంధాలు, భావాలు, పండుగలు, కాలాలు, […]

TEACHERS WORLD

ఓజోన్

ఓజోన్ భూమిపై ఉండే వాతావరణాన్ని నాలుగు ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం 15కి.మీ ఎత్తు వరకు ఉండే వాతావరణాన్ని ట్రోపొ ఆవరణం అంటారు. మరో పది కిలో మీటర్లు మేరకు స్ర్టోటో అవరణముంది.ఆ పైన మెజో, ఐనో అవరణాలున్నాయి. స్ట్రాటో ఆవరణములు ఓజనో పొర ఉంటుంది. ఇది బూమి చుట్టూ ఒక పొరగా వ్యాపించి సూర్యరశ్మి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా కాపాడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువుల సమ్మేళనమే ఓజోన్. షుమారు 95 […]

వానపాము

వానపాము వానపాము ఒక రబ్బరు గొట్టం ఆకారంలో ఉండే అనిలిడా వర్గానికి చెందిన జీవి. ఇవి సాధారణంగా చిత్తడి నెలలో నివశిస్తాయి. వీటి ముఖ్య ఆహారం మట్టిలో ఉండే జీవ, నిర్జీవ సేంద్రయ పదార్థాలు. దీని జీర్ణవ్యవస్థ శరీరం మొత్తం ప్రాకి ఉంటుంది. దీనికి శ్వాశించటానికి ప్రత్యేక అవయవాలు ఉండవు. ఇది తన చర్మంతోనే శ్వాసిస్తుంది. ఇది వాయువులను చర్మము మరియు కాపిల్లరీల ద్వారా గ్రహిస్తుంది. రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను గ్రహించి రక్తంలోని ప్లాస్మాలో కలుస్తుంది. […]