జగదీష్ చంద్రబోస్ (1858-1937)
జగదీష్ చంద్రబోస్ (1858-1937) వైర్‌లెస్ టెలిగ్రాఫ్‌ను కనుగొన్నది ఎవరు? అంటే మన సమాధానం మార్కోని అని వస్తుంది.అయితే మార్కోని కంటే ముందు వైర్‌లెస్ టెలిగ్రాఫ్ గురించి విస్తృత పరిశోధనలు చేసి ప్రపంచానికి ప్రయోగ పూర్వకంగా నిరూపించినది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అయితే ఆయన వైర్‌లెస్ ప్రయోగాలపై పేటెంట్ రిజిష్టరు చేయక పోవటం వల్ల ఆయనకు ఆ కీర్తి దక్కలేదు. వైజ్ఞానికి పరిశోదనలను సొమ్ము చేసుకోవటం ఇష్టం లేక అందుకు ఆయన నిరాకరించారు. మొక్కల్లో ప్రాణముందని, వాటికి […]
Continue Reading