మానవుడికి మేలు చేసే సాలీళ్ళు

మానవుడికి మేలు చేసే సాలీళ్ళు  మీరంతా స్పైడర్ మాన్ కార్టూన్ ఫిల్మ్, స్పైడర్ మాన్ సినిమాలు చూసి వుంటారు. తన స్నేహితులు, లేదా ఇతరులు ఎవరైన ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటాడు. స్పైడర్ మాన్, అంతేకాదు తన పట్టుదారాలతో శత్రువులను బంధించటం, ఎత్తయిన బిల్డింగ్ లను సునాయాసంగా ఎక్కేయటం, అంత ఎత్తుల నుంచి  దూకటం మీరంత చూసే వుంటారు. అయితే మన సాలీళ్లు కూడా ఈ సహసాలన్నీ చేస్తాయని గమనించారా.. సాధారణంగా మన ఇళ్ళల్లో, పెరట్లో రెండు […]

Continue Reading