మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962)

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962) సుప్రద్ధ ఇంజనీర్‌గా, “బృందావన్ గార్డెన్స్” రూపకర్తగా మనందరికీ తెలిసినవారు “మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ఈయన 1860 కోలార్ జిల్లాలోని మద్దెనహళ్ళి గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా సిద్దమూరు మోక్షగుండం గ్రామం నుండి వలస వెళ్లారు. కేవలం ఇంజనీరింగ్ రంగంలోనే కాక, విద్యారంగంలో, నీటి పారుదల రంగంలో, పారిశ్రమిక, ప్రణాళికా రంగాలలో ఆయన విశేష కృషి చేశారు. గంగా, సింధూ, మహానంది, మూసీ, కావేరి, తుంగభద్రా నదుల నియంత్రణకు ఆయన విశేష కృషి […]

Continue Reading

లిటిల్ “మౌస్” సృష్టికర్త

లిటిల్ “మౌస్” సృష్టికర్త మౌస్ లేకుండా కంప్యూటర్‌ను ఒకసారి ఊహించుకోండి 1981దాకా కంప్యూటర్లు మౌస్ లేకుండా కేవలం కీ బోర్డు సహాయంతో అన్నీ కమాండ్లతోటి ఆపరేట్ చేయాల్సి వచ్చేది. అయితే కంప్యూటర్‌కు అత్యంత ఉపయోగకరమైన మౌస్ శాస్త్రవేత్తను గూర్చి చాలా మందికి తెలియదు. ఆయన పేరు డగ్లస్ ఇంగిల్‌ బర్డ్ మాక్ (ఆపిల్) కంప్యూటర్ మొట్టమొదటగా విండోస్ తో ప్రారంభించి కంప్యూటర్ రంగాన్ని మలువు తిప్పితే డగ్లస్ మౌస్‌ను కనుగొని కంప్యూటర్‌కు కొత్త రూపాన్ని తెచ్చారు. డగ్లస్ […]

Continue Reading

బీర్బల్ సహాని 

బీర్బల్ సహాని  బీర్బల్ సహాని భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష , గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రం లో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీం ఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ! బాల్యం-విద్యాభ్యాసం  బీర్బల్ సహాని 1891 సంవత్సరం నవంబరు 14 వ […]

Continue Reading

నీల్స్ బోర్ (1885-1962)

నీల్స్ బోర్ (1885-1962) దేశం: డెన్మార్కు జననం: అక్టోబర్ 7, 1885, కోపెన్ హాగెన్ పురస్కారాలు: 1) రాయల్ డేనిష్ అకాడెమీ నుంచి స్వర్ణ పతకం. 2) భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1922) 3) ‘Ford Atoms for Peace’ (1957) ముఖ్య రచనలు: 1) Theory of Spectra and Atomic Constiution (1924) 2) Atomic Theory and Description of the Naure (1934) 3) Atomic Physics and Human […]

Continue Reading

థామస్ ఆల్వా ఎడిసన్ (1847-1931)

థామస్ ఆల్వా ఎడిసన్ (1847-1931) మనం కొద్ది క్షణాలు  కరెంట్ పోతే విల విల లాడిపోతాం. ఈనాడు ఊరూ, వాడా, పల్లె, పల్లెలు లైట్ల కాంతితో వెలిగిపోతున్నాయి. ఈనాడు టెలిఫోన్ లేని ఊరు లేదంటే అతియోక్తి కాదు. ఈ ఆవిష్కరలకు మూల పురుషుడు ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్  దాదాపు 1000 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు కలిగి వున్న ఈయన చిన్న వయసులోనే బడి మానేశాడంటే మనకు ఆశ్చర్యం కల్గుతుంది. దాదాపు   1600 ప్రయోగాలు, వివిధ […]

Continue Reading

జి.డి నాయుడు

జి.డి నాయుడు మనదేశంలో జి.డి నాయుడు పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఎందువల్లనంటే జిడి నాయుడు పెన్స్ చాలా రోజులు బహుళ ప్రచారంలో ఉండేవి. ప్రపంచంలో అనేక మంది మేధావులు ఈయనను కొనియాడారు. జి.డి. నాయుడు గురించి మాట్లాడటానికి నా కన్నా గొప్పవారు కావాలి. నేను చాలను మిలియన్లలో ఒకరు ఇటువంటి విచిత్రమైన మేధావి ఉంటారు. అని సి.వి.రామన్ అన్నారు. ఈయన 1893లో కోయంబత్తూరు దగ్గర కొంగళ్ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు గోపాల్ […]

Continue Reading

జగదీష్ చంద్రబోస్ (1858-1937)

జగదీష్ చంద్రబోస్ (1858-1937) వైర్‌లెస్ టెలిగ్రాఫ్‌ను కనుగొన్నది ఎవరు? అంటే మన సమాధానం మార్కోని అని వస్తుంది.అయితే మార్కోని కంటే ముందు వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ గురించి విస్తృత పరిశోధనలు చేసి ప్రపంచానికి ప్రయోగ పూర్వకంగా నిరూపించినది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అయితే ఆయన వైర్‌లెస్‌ ప్రయోగాలపై పేటెంట్‌ రిజిష్టరు  చేయక పోవటం వల్ల ఆయనకు ఆ కీర్తి దక్కలేదు. వైజ్ఞానికి పరిశోదనలను సొమ్ము చేసుకోవటం ఇష్టం లేక అందుకు ఆయన నిరాకరించారు. మొక్కల్లో ప్రాణముందని, వాటికి […]

Continue Reading

చార్లెస్ డార్విన్

చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది “పరిణామ సిద్దాంతం” ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముడూ ఉండేవారు. అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని తెలియజేశారు. ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్ట మొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు […]

Continue Reading

ఆల్ర్ఫెడ్ నోబెల్

    ఆల్ర్ఫెడ్ నోబెల్ నోబెల్ పేరు బహుశాల వినని వారుండరేమో. ప్రపంచ ఖ్యాతి గాంచిన నోబెల్ బహుమానం ప్రతి యేటా భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, శరీర ధర్మ్ శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రంలో విశేష ప్రతిభ చూపిన వారికి అందజేస్తారు. ఈ నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసింది ఆల్ర్ఫెడ్ నోబెల్  1901 నుంచి ఈ బహుమానాన్ని ఇస్తున్నారు. ఆల్ ఫ్రెడ్ బెర్నాండ్‌ నోబెల్ వర్థంతి రోజు ఈ బహుమానాన్ని బహుకరిస్తారు. ఆల్ర్ఫెడ్ […]

Continue Reading

ఓజోన్

ఓజోన్ భూమిపై ఉండే వాతావరణాన్ని నాలుగు ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం 15కి.మీ ఎత్తు వరకు ఉండే వాతావరణాన్ని ట్రోపొ ఆవరణం అంటారు. మరో పది కిలో మీటర్లు మేరకు స్ర్టోటో అవరణముంది.ఆ పైన మెజో, ఐనో అవరణాలున్నాయి. స్ట్రాటో ఆవరణములు ఓజనో పొర ఉంటుంది. ఇది బూమి చుట్టూ ఒక పొరగా వ్యాపించి సూర్యరశ్మి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా కాపాడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువుల సమ్మేళనమే ఓజోన్. షుమారు 95 […]

Continue Reading