ఓజోన్

ఓజోన్ భూమిపై ఉండే వాతావరణాన్ని నాలుగు ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం 15కి.మీ ఎత్తు వరకు ఉండే వాతావరణాన్ని ట్రోపొ ఆవరణం అంటారు. మరో పది కిలో మీటర్లు మేరకు స్ర్టోటో అవరణముంది.ఆ పైన మెజో, ఐనో అవరణాలున్నాయి. స్ట్రాటో ఆవరణములు ఓజనో పొర ఉంటుంది. ఇది బూమి చుట్టూ ఒక పొరగా వ్యాపించి సూర్యరశ్మి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా కాపాడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువుల సమ్మేళనమే ఓజోన్. షుమారు 95 […]

Continue Reading

వానపాము

వానపాము వానపాము ఒక రబ్బరు గొట్టం ఆకారంలో ఉండే అనిలిడా వర్గానికి చెందిన జీవి. ఇవి సాధారణంగా చిత్తడి నెలలో నివశిస్తాయి. వీటి ముఖ్య ఆహారం మట్టిలో ఉండే జీవ, నిర్జీవ సేంద్రయ పదార్థాలు. దీని జీర్ణవ్యవస్థ శరీరం మొత్తం ప్రాకి ఉంటుంది. దీనికి శ్వాశించటానికి ప్రత్యేక అవయవాలు ఉండవు. ఇది తన చర్మంతోనే శ్వాసిస్తుంది. ఇది వాయువులను చర్మము మరియు కాపిల్లరీల ద్వారా గ్రహిస్తుంది. రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను గ్రహించి రక్తంలోని ప్లాస్మాలో కలుస్తుంది. […]

Continue Reading

“బయోలాజికల్ హెలికాప్టర్” – తూనీగ

“బయోలాజికల్ హెలికాప్టర్” – తూనీగ వాన కురిసి వెలసిన కొంత సేపటికి ఆకాశంలో గమనిస్తే తూనీగలు గుంపులు గుంపులుగా చిన్నసైజు విమానాలు లేదా హెలికాప్టర్లు దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది. రక రకాల విన్యాసాలు చేస్తూ ఆకాశంలో స్వైర విహారం చేస్తుంటాయి. తోటలలో, ఆరుబయట గమనిస్తే పూల మొక్కల మీద వాలుతూ రివ్వున ఎగిరిపోతుంటాయి. ఈ మధ్య తూనీగ మీద కూడా ఒక మంచి పాట వచ్చింది. తూనీగ… తూనీగ… ఎందాక పరిగెడతావే… అని ఆవంక, ఈ వంక […]

Continue Reading

సీతాకోక చిలుకలు

సీతాకోక చిలుకలు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన కీటకాలు సీతాకోక చిలుకలు. దీనికి ముఖ్య కారణం వీటి రంగు రంగుల రెక్కలే. సీతాకోక చిలుకలను వర్ణించని కవి బహుశా ఉండరేమో… ఏ సాహిత్యంలో వెతికినా సీతాకోక చిలుకల వర్ణన మనకు కనిపిస్తుంది. ఇవి లెపిడొపెటెరా వర్గానికి చెందిన కీటకాలు. గ్రీకులో చారల రెక్కలు ముఖ్యమైన తేడా. ఇవి బీటల్ పురుగుల తర్వాత అత్యంత పెద్ద కీటక వర్గం. వీటిలో ఒక లక్షా యాభై వేల రకాలున్నాయి. వీటిలో […]

Continue Reading

‘మీసాల అమ్మ’గిజూభాయి

‘మీసాల అమ్మ’గిజూభాయి “విత్తనంలో వృక్షం వున్నట్టే పసివాడిలోనూ సంపుర్ణమైన మానవుడుంటాడు” “పిల్లల రంగుల రహస్యమయ జీవితాన్ని తల్లిదండ్రులు కలలోనైనా చూడలేరు. విచారమయమైన విషయం ఏమంటే పిల్లల్ని కూడా దానికి దూరం చేస్తున్నారు” “ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థితోనూ అతని స్థాయిలో వ్యవహరించాలి. దీనికేంతో ఓర్పూ, నేర్పూ కావాలి. ఈ ప్రక్రియ ఉపాధ్యాయుడికీ విద్యార్థికీ మధ్య ఓ అనురాగ బంధాన్ని వేస్తుంది. అప్పుడు తరగతి నూతనోత్సహంతో ఉత్తేజంతో నిండిపోతుంది” అనుచిత సహాయం (తల్లిదండ్రుల కోసం) ఏమిటి సంగతి? తలుపులు రావడం […]

Continue Reading

పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్

పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్ నా అభిప్రాయం ప్రకారం చదువు నేర్పడానికి ఒక వయస్సు ఉంది. అదే బాల్యం. ఆ సమయంలో శరీరం, మనసు పెరగడానికి ప్రకృతిలో మనకు కలయిక ఉండాలి. ఎట్టి అడ్డంకులు ఉండకూడదు. అది కప్పి, మూసి పెట్టే వయస్సు కాదు. అప్పుడు నాగరికత ఎంత మాత్రం అవసరం లేదు. కానీ బాల్యంనుంచే ఈ నాగరికతతో యుద్ధం ప్రారంభమవుతూ ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతోంది. పిల్లవాడు బట్టలు విప్పి పారేద్దామని […]

Continue Reading

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన అమ్మ తర్వాత అంత అందమైన పేరేది?  ………….. టీచర్! ఆమె న్యూజిలాండ్‌లో పాతికేళ్ళు మెయిరీలకు చదువు చెప్పింది. మెయిరీలంటే నీగ్రోల్లాంటి వారు. యూరోపియన్ల కంటే వెయ్యేళ్ళు ముందు నుంచీ భూమి తల్లిని నమ్ముకొని బతుకుతున్నా తెల్లవాళ్ళు వచ్చి వాళ్ళ సర్వస్వం దోచుకొన్నాక జన్మభూమిలోనే జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్ళు. 81శాతం తెల్లవాళ్ళ మధ్య బిక్కు బిక్కుమంటూ చిక్కుకుపోయిన వాళ్ళు. సెల్వియా వీళ్ళ హృదయాల్ని తట్టి లేపుతుంది. వాళ్ళ కళ్ళలో కాంతిధారలు కురిపిస్తుంది. […]

Continue Reading

హుకుం

హుకుం ఏయ్! సీతాకోక చిలకల్లారా! మీకు స్కూలు బ్యాగులిస్తాం తగిలింకోండి ఇక ఇష్టం వచ్చినట్టు ఎగరడం మానుకోండి! ఓయ్! నదులూ వొళ్ళు దగ్గర పెట్టుకొండి ఏమిటా వంకర్లు ఏమిటాగలగలలు? చక్కగా పరుగెత్తండి! నిశ్శబ్దంగా ప్రవహించండి రే! చేప పిల్లలూ పిళ్ల చేష్టలు మానండి పిచ్చిగంతులు వెయ్యకండి ఈతలపోటీల్లో మల్లే నేరుగా ఈదండి! ఏమోయ్ పువువలూ ఏమిటి రంగులు? యూనిఫార్మ్ తొడుక్కోండి ఒక్కలాగే… అందరూ ఒక్క లగే వుండాలి. సరేనా?              – జపాన్ పఠక్

Continue Reading

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్ మా పాప ఇంకా ఏడాది దాటని పిల్ల. ఆ పిల్లకు ఒక ప్లాస్టిక్ విజిల్ అంటే చెప్పలేని ఇష్టం. ఎప్పుడూ దాంతో ఆడుకొంటుండేది. ఒక రోజు నేను ఆ విజిల్‌న తీసుకొని మా పాప చూస్తుండగానే దాని రంధ్రాల్ని వేళ్ళతో మూస్తూ తెరస్తూ ఊదసాగాను. మా పాప కూడా ఆ సంగీతం పట్ల ఆసక్తి ఉన్నట్టుగానే అన్పించింది. నావైపే చూస్తూ కూచుంది. ఒకటి రెండు నిమిషాలు ఇలా గడిచాక […]

Continue Reading

కళలు విద్యలో ఒక భాగం

కళలు విద్యలో ఒక భాగం. సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం,  ఇవన్ని కలగలిపి బోధించినప్పుడే తరగతిగదిలో ” లైవ్” వస్తుంది.  కాని ఇవి బోధనలో అసలు లేకుండా పోయాయి.  ముఖ్యంగా ప్రైమరి తరగతులలో ఈ కళల ద్వారా భోదించతటం చాలా అవసరం.  కాని ఇక్కడ సంగీతమంటె, నాట్యమంటె,  డ్రామా అంటె మేము వాటిని నేర్చుకోవాలికదా!  అని టీచర్లు ప్రశ్నించుకోవచ్చు. ఒక పాటని లెదా రైమ్ ను కొద్దిగా రాగయుక్తంగా పాడుతూ, భావయుక్తంగా అబినయిస్తు పాడితె చాలు.  అంతకంటె […]

Continue Reading