‘మీసాల అమ్మ’గిజూభాయి

‘మీసాల అమ్మ’గిజూభాయి “విత్తనంలో వృక్షం వున్నట్టే పసివాడిలోనూ సంపుర్ణమైన మానవుడుంటాడు” “పిల్లల రంగుల రహస్యమయ జీవితాన్ని తల్లిదండ్రులు కలలోనైనా చూడలేరు. విచారమయమైన విషయం ఏమంటే పిల్లల్ని కూడా దానికి దూరం చేస్తున్నారు” “ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థితోనూ అతని స్థాయిలో వ్యవహరించాలి. దీనికేంతో ఓర్పూ, నేర్పూ కావాలి. ఈ ప్రక్రియ ఉపాధ్యాయుడికీ విద్యార్థికీ మధ్య ఓ అనురాగ బంధాన్ని వేస్తుంది. అప్పుడు తరగతి నూతనోత్సహంతో ఉత్తేజంతో నిండిపోతుంది” అనుచిత సహాయం (తల్లిదండ్రుల కోసం) ఏమిటి సంగతి? తలుపులు రావడం […]

Continue Reading

పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్

పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్ నా అభిప్రాయం ప్రకారం చదువు నేర్పడానికి ఒక వయస్సు ఉంది. అదే బాల్యం. ఆ సమయంలో శరీరం, మనసు పెరగడానికి ప్రకృతిలో మనకు కలయిక ఉండాలి. ఎట్టి అడ్డంకులు ఉండకూడదు. అది కప్పి, మూసి పెట్టే వయస్సు కాదు. అప్పుడు నాగరికత ఎంత మాత్రం అవసరం లేదు. కానీ బాల్యంనుంచే ఈ నాగరికతతో యుద్ధం ప్రారంభమవుతూ ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతోంది. పిల్లవాడు బట్టలు విప్పి పారేద్దామని […]

Continue Reading

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన అమ్మ తర్వాత అంత అందమైన పేరేది?  ………….. టీచర్! ఆమె న్యూజిలాండ్‌లో పాతికేళ్ళు మెయిరీలకు చదువు చెప్పింది. మెయిరీలంటే నీగ్రోల్లాంటి వారు. యూరోపియన్ల కంటే వెయ్యేళ్ళు ముందు నుంచీ భూమి తల్లిని నమ్ముకొని బతుకుతున్నా తెల్లవాళ్ళు వచ్చి వాళ్ళ సర్వస్వం దోచుకొన్నాక జన్మభూమిలోనే జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్ళు. 81శాతం తెల్లవాళ్ళ మధ్య బిక్కు బిక్కుమంటూ చిక్కుకుపోయిన వాళ్ళు. సెల్వియా వీళ్ళ హృదయాల్ని తట్టి లేపుతుంది. వాళ్ళ కళ్ళలో కాంతిధారలు కురిపిస్తుంది. […]

Continue Reading

హుకుం

హుకుం ఏయ్! సీతాకోక చిలకల్లారా! మీకు స్కూలు బ్యాగులిస్తాం తగిలింకోండి ఇక ఇష్టం వచ్చినట్టు ఎగరడం మానుకోండి! ఓయ్! నదులూ వొళ్ళు దగ్గర పెట్టుకొండి ఏమిటా వంకర్లు ఏమిటాగలగలలు? చక్కగా పరుగెత్తండి! నిశ్శబ్దంగా ప్రవహించండి రే! చేప పిల్లలూ పిళ్ల చేష్టలు మానండి పిచ్చిగంతులు వెయ్యకండి ఈతలపోటీల్లో మల్లే నేరుగా ఈదండి! ఏమోయ్ పువువలూ ఏమిటి రంగులు? యూనిఫార్మ్ తొడుక్కోండి ఒక్కలాగే… అందరూ ఒక్క లగే వుండాలి. సరేనా?              – జపాన్ పఠక్

Continue Reading

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్ మా పాప ఇంకా ఏడాది దాటని పిల్ల. ఆ పిల్లకు ఒక ప్లాస్టిక్ విజిల్ అంటే చెప్పలేని ఇష్టం. ఎప్పుడూ దాంతో ఆడుకొంటుండేది. ఒక రోజు నేను ఆ విజిల్‌న తీసుకొని మా పాప చూస్తుండగానే దాని రంధ్రాల్ని వేళ్ళతో మూస్తూ తెరస్తూ ఊదసాగాను. మా పాప కూడా ఆ సంగీతం పట్ల ఆసక్తి ఉన్నట్టుగానే అన్పించింది. నావైపే చూస్తూ కూచుంది. ఒకటి రెండు నిమిషాలు ఇలా గడిచాక […]

Continue Reading

నక్షత్రాల చరిత్ర

నక్షత్రాల చరిత్ర సుర్యూడు మనకు దగ్గరగాఉన్నఒక నక్షత్రమని మనకందరికీ తెలుసు!.  ఈ అనంత విశ్వంలో కొన్ని వేల సూర్యుడు లాంటి నక్షత్రాలు ఉన్నాయని  కూడా మనం తెలుసుకొన్నాం!.. నక్షత్ర పుట్టుకను మనం చూడలేం! ఎందుకంటే ఒక నక్షత్రం ఏర్పడటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఉదారహణకు మన సూర్యుడి లాంటి నక్షత్రం ఏర్పడటానికి అయిదు కోట్ల సంవత్సరాలు పడుతుంది. వీటిని అధ్యనం చేయటానికి మానవుడి జీవిత కాలం చాలదు. అయితే ఈ నాటి ఆధునిక సాంకేతిక పరికరాలతో […]

Continue Reading

బర్డ్ వాచింగ్

బర్డ్ వాచింగ్ పక్షులంటే ఇష్టపడినివారుండరు. ప్రొద్దునే వాటి కిలా కిలా రావాలు వింటుంటే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ఎంతో మంది మొదట దీన్నే హాబీగా ప్రారంభించినా తర్వాత శాస్త్రీయఅవగాహనకు వారి పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయి. మనదేశంలో బర్డ్ వాచింగ్ గూర్చి చెప్పుకోవాలంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది సలీమ్ ఆలి. భారత దేశ ఆర్నితాలజీలో ఫాదర్ ఆఫ్ ఇండియాన్ అర్నితాలజీ అని ఆయనకు పేరు. ఆయన రాసిన ది ఫాల్ ఆప్ ఎస్పారో అనే పుస్తకం బర్డ్ […]

Continue Reading

నీటి కాలుష్యం – ఒక పరిశీలన

నీటి కాలుష్యం – ఒక పరిశీలన నీరు కలుషిత అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా క్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటం లేదా అతి తక్కువ శాతం ఉండడం జరుగుతుంది. క్లోరిన్ హెచ్చు తగ్గుల వలన అనేక శారీరక రుగ్మతలు కల్గుతున్నాయని పరిశోధనలు వెల్లడిచేస్తున్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలస్ట్రాల్, డయాబిటీస్ వంటి వ్యాధులు క్లోరిన్ హెచ్చు తగ్గుల వల్లే కల్గుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. క్లోరైడ్లు అధికంగా ఉండే నీటిని హార్డ వాటర్ అంటాము. హార్డ వాటర్తో […]

Continue Reading

ఇ-మెయిల్

ఇ-మెయిల్ 21వ శతాబ్ధంలో ఇ-మెయిల్ అంత ప్రాచుర్యాన్ని పొందిన వైజ్ఞానికి విషయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచం మొత్తానికి క్షణాల్లో సమాచారాన్ని అందించగల్గుతున్నది. ఈ-మెయిల్. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రచార సాధనాలు, క్షణాల్లో సమాచారాన్ని అందించగల్గుతున్నారు. తిరిగి అందుకో గల్గుతున్నారు. పెన్ను, కాగితాలు, స్టాంపులు, పోస్టింగ్ ఏవి అవసరం లేకుండా సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా చేరుతుంది. అయితే మీకు పర్సనల్ కంప్యూటర్ అయినా ఉండాలి. లేదా ఇంటర్ నేట్ సెంటర్‌లోనైనా ఈ సేవను పొందవచ్చు. ఈ ఇ-మెయిల్ […]

Continue Reading