నా పాఠశాలలో కుదరదు -గిజుభాయి

తల్లితండ్రుల లోకం
  1. భోధనా విధానాలపై రాసిన పుస్తకాలతో పెద్ద పుస్తకాలయం నా పాఠశాలలో లేకున్నా ఫరవాలెదు, కాని ఉన్నపుస్తకాలను అడిగి తిసుకుని చదవక పొవటం మాత్రం కుదరదు.
  2. నా పాఠశాలలొ భవన గోడలకి అందంగా రంగులు వేయకపోయినా ఫరవాలేదు కాని ఒక్క సాలెగూడు గాని బూజు, ధూళిగాని ఉంటే కుదరదు.
  3. నాపాఠశాలలో అందమైన తివాచీలు పరచకపోయినా ఫరవాలేదు, కాని నేలమీద, కాళ్ళకు ఎక్కాడైనా దుమ్ము, చెత్త అంటుకుంటె  కుదరదు.
  4. నా పాఠశాలలో శిక్షనకు అవసరమైన పరికరాలు తగినన్ని లేకపోయినా ఫరవలేదు, కాని ఉన్న కొన్ని పరికరాలను సరిగా ఉపయోగించకపోతె కుదరదు.
  5. నా పాఠశాలలో బాలసాహిత్యంతో పెద్ద గ్రంధాలయం లేకున్నా ఫరవాలెదు కాని చేతితో రాసిన పుస్తకమైతేనేం పిల్లలు ఉత్సాహంగా ఆసక్తిగా చదివేది లేకపోతే కుదరదు.
  6. బాగ చదివిన ఉద్దంద పందితులు నా పా్ఠశాలలొ లేకపోయినా ఫరవాలెదు కాని పిల్లలను ఆదరించి వారి వ్యక్తిత్వ వికాఅసానికి తగిన కృషి చేయని వాళ్ళు ఉంటే కుదరదు.
  7. ప్రతినిమిషం పిల్లలను చదివిస్తూనో, వారి జ్నానాన్ని పెంచాలనో నేను

పరుగెత్తకపోయినా ఫరవాలెదు కానీ నాపాఠశాలలో పిల్లల పనికి ఆటంకాలు

కల్పించి, వాళ్ళని భయపెట్టి, తిట్టి, కొట్టి చదవమని కుర్చోబెట్టడం కుదరదు               .

  1. నా పాఠశాలలో పిల్లలు కొంతసేపు ఆదుకొని మరికొంతసేపు చదువుకొన్నా ఫరవాలేదు కాని కార్మాగారంలో్ కార్మికులలాగా రోజంతా పనిచేస్తూ ఉంటే నేను వారిని కనిపెట్టుకుని ఉండడం కుదరదు.
  2. నా పాఠశాలలో పిల్లలు నా మెడపట్టుకొని ఊగకపోయినా, నా స్నేహితుల్లగా నంచుట్టు తిరగకపోయినా ఫరవాలేదు కాని నన్ను చూసి భయపడటొ కుదరదు.
  3. నా పాఠశాలలో పిల్లలు సమాయానికి పని పు్ర్తి చేయలేకపోతే నా దగ్గరకు వచ్చి చెపినా , నెమ్మదిగా అది పూర్తి చేసినా, ఫరవాలెదు కాని నేను కొడతానని హడావుడిగా వారా పని పూర్తి చేయటంకుదరదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *